Indian off-spinner Ravichandran Ashwin has a new trick up his sleeve every time he takes the cricket field. Friday was no different when Ashwin led the Dindigul Dragons against Chepauk Super Gillies in the season-opener T20 match in Tamil Nadu Premier League (TNPL).
#TNPL2019
#ravichandranashwin
#TamilNaduPremierLeague2019
#cricket

ఈ ఏడాది ఐపీఎల్‌లో 'మన్కడింగ్'తో వివాదం రేపిన టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో విచిత్రంగా బౌలింగ్ చేసి అభిమానులను విస్మయానికి గురిచేశాడు.
టీఎన్‌పీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో డుండిగల్ డ్రాగన్స్‌తో చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు తలపడింది. డుండిగల్ డ్రాగన్స్ విజయానికి 2 బంతుల్లో 17 చేయాల్సిన సమయంలో ఆ జట్టు అశ్విన్ విచిత్రంగా బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. పుల్ యాక్షన్‌తో కాకుండా బంతిని విసిరాడు.